(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.362. అధ్యాయః 362
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రత్యుచ్ఛవృత్త్యుపాఖ్యానోషోద్ధాతకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 12-362-0x(6654)(80558)
ధర్మాః పితామహేనోక్తా మోక్షధర్మాశ్రితాః శుభాః।
ధర్మమాశ్రమిణాం శ్రేష్ఠం వక్తుమర్హతి మే భవాన్॥ 12-362-1(80559)
భీష్మ ఉవాచ। 12-362-2x(6655)
సర్వత్ర విహితో ధర్మః సత్యః సత్యఫలోదయః।
బహుద్వారస్య ధర్మస్య నేహాస్తి విఫలా క్రియా॥ 12-362-2(80560)
యస్మిన్యస్మింశ్చ విషయే యో యో యాతి వినిశ్చయం।
స తమేవాభిజానాతి నాన్యం భరతసత్తమ॥ 12-362-3(80561)
ఇమాం చ త్వం నరవ్యాఘ్ర శ్రోతుమర్హసి మే కథాం।
పురా శక్రస్య కథితాం నారదేన మహర్షిణా॥ 12-362-4(80562)
మహర్షిర్నారదో రాజన్సిద్ధస్త్రైలోక్యసంమతః।
పర్యేతి క్రమశో లోకాన్వాయురవ్యాహతో యథా॥ 12-362-5(80563)
స కదాచిన్మహేష్వాస దేవరాజాలయం గతః।
సత్కృతశ్చ మహేంద్రేణ ప్రత్యాసన్నగతోఽభవత్॥ 12-362-6(80564)
తం కృతక్షణమాసీనం పర్యపృచ్ఛచ్ఛత్తీపతిః।
మహర్షే కించిదాశ్చర్యమస్తి దృష్టం త్వయాఽనఘ॥ 12-362-7(80565)
దృష్టమేవ హి విప్రర్షే త్రైలోక్యం సచరాచరం।
జాతకౌతూహలో నిత్యం సిద్ధశ్చరసి సాక్షివత్॥ 12-362-8(80566)
న హ్యస్త్యవిదితం లోకే దేవర్షే తవ కించన।
శ్రుతం వాఽప్యనుభూతం వా దృష్టం వా కథయస్వ మే॥ 12-362-9(80567)
తస్మై రాజన్సురేంద్రాయ నారదో వదతాంవరః।
ఆసీనాయోపపన్నాయ ప్రోక్తవాన్విపులాం కథాం॥ 12-362-10(80568)
యథా యేన చ కల్పేన స తస్మై ద్విజసత్తమః।
కథాం కథితవాన్పృష్టస్తథా త్వమపి మే శృణు॥ ॥ 12-362-11(80569)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ద్విషష్ట్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 362॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-362-2 స్వర్గః సత్యఫలం మహదితి ఝ. పాఠః॥ 12-362-3 సర్వేష్వాశ్రమేషు స్వర్గో మోక్షశ్చాస్తి తేషు యత్ర యస్య రుచిస్తేన స కృతకృత్యో నాన్యం ధర్మం బహు మన్యతే ఇతి శ్లోకద్వయార్థః॥ 12-362-4 అపిచ త్వం నరవ్యాఘ్రేతి ట. పాఠః॥ 12-362-11 కల్పేన న్యాయేన॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.